500 para special forces commandos in Jammu to hunt down terrorists- news.

NATIONAL

జమ్ములో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు

అమరావతి: జమ్ముకశ్మీర్​లో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రదాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.. ముష్కరులను ఏరివేసేందుకు సిద్ధమైంది..జమ్ము,,కాశ్మీరులో రోడ్డు మార్గంలోని బ్రిడ్జీల రక్షణను పటిష్ట పర్చడంతో పాటు

Read More