ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతం
అమరావతి: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి
Read More