Meizu Note 9 కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలో విడుదలకు సన్నాహాలు!

0
120

అమ‌రావ‌తిః ప్రముఖ చైనా మొబైల్స్ త‌యారీదారు సంస్థ మెయ్‌జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది.Meizu Note 9 కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. M923Q అనే మోడల్ నెంబర్‌తో మెయ్‌జు నోట్ 9 ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. చైనీస్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (TENAA) ప్లాట్ ఫాం వెబ్ సైట్‌లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ప్రత్యక్షమయ్యాయి.TENAA వెబ్ సైట్‌లో లీకైన ఈ స్మార్ట్ ఫోన్ కీ స్పెషిఫికేషన్లు యూజర్లను అట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి.టీయర్ డ్రాప్ నాచ్‌తో వస్తోన్నఈ కొత్త మొయ్‌జు నోట్ 9 ఫోన్ పై నాజుగ్గా కనిపించే 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే ఆకర్షించేలా ఉంది.క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC ప్రాసెసర్, 4000 MAH బ్యాట‌రీ, మైక్రో SD స్లాట్, సెల్ఫీ కెమెరా, 48 మెగా రియల్ కెమెరాలు ఇలా మరెన్నో ఫీచర్లు యాట్రిక్ట్ చేస్తున్నాయి.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌,, 6 జీబీ ర్యామ్‌,, 64/128 జీబీ స్టోరేజ్‌,, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,,5 మెగాపిక్స‌ల్,, డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,, 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే,,డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,, బ్లూటూత్ 5.0,,USB టైప్ సి,,4000 MAh బ్యాట‌రీ,,ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్స్ ఉన్న‌ట్లు తెలుస్తుంది.ఈ కొత్త ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు.ధర ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

LEAVE A REPLY