NATIONAL

అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పేరు ఇక నుంచి “శ్రీ విజయపురం”

అమరావతి: అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ పేరును మారుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం అదేశాలు జారీ చేసింది..ఇక నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ను “శ్రీ విజయపురం”గా వ్యవహరించాలని పేర్కొంది.. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *