మా సమ‌స్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేదు-సర్పంఛ్ నిర్మాల‌

0
53

నెల్లూరుః త‌మ స‌మ‌స్య‌ల‌ను జిల్లా పాల‌నాధికారి దృష్టికి తీసుకుని వెళ్లిన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని,ఈ విష‌యంపై పోరాటం చేసేందుకు సిద్దంగా వున్న‌మ‌ని పొద‌లకూరు గ్రామ‌సంర్పంచ్ నిర్మ‌ల అన్నారు.మంగ‌ళ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ పరిపాల‌న విధాన‌లకు వ్య‌తిరేకంగా అమె స్దానిక వి.ఆర్ సెంట‌ర్‌లోని ఆంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స వ్య‌క్తం చేసిన సంద‌ర్బంలో మాట్లాడారు.

LEAVE A REPLY