ICC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జై షా
అమరావతి: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించినట్లు ఐసీసీ ఆదివారం ప్రకటించింది..ఈ సంవత్సరం ఆగష్టులో జైషా ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు..ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు రికార్డు సృష్టించారు..జైషా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శిగా పని చేశారు.. జై షా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు..