విశ్వ‌స‌పరీక్ష‌కు ముందే య‌డ్యూరుప్ప రాజీనామ

0
88

అమ‌రావ‌తిః త‌న ప్ర‌భుత్వంను కాపాడుకేనేందుకు య‌డ్యూరుప్ప చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ముందే అయ‌న రాజీనామ చేశారు.ఈ సంద‌ర్బంలో అయ‌న శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఈ సందర్భంగా యడ్యూరప్ప తెలిపారు.బీజేపీకి కర్ణాటక ఓటర్లు పట్టం కట్టారని,బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నుకున్నారని చెప్పారు.కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రజలు ఓడించారని చెప్పారు.గత రెండేళ్లగా తాను కర్ణాటక వ్యాప్తంగా పర్యటించానని చెప్పారు.కాంగ్రెస్, జేడీఎస్ లు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు తీరస్కరించినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడం బాధాకరమని చెప్పారు.11 గంట‌ల‌కు ప్రొటైమ్ స్పీక‌ర్ బోప‌య్య స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీక‌రం చేయించారు.అనంత‌రం జ‌రిగిన ప‌రిమాణ‌ల్లో యడ్యూరప్ప రాజీనామ చేశారు.

LEAVE A REPLY