మీకు మీ కుటుంబ స‌భ్యుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభ‌కాంక్ష‌లు

0
83

అమ‌రావ‌తిః విజ‌య‌ద‌శ‌మి నాడు బెజవాడలోని కనక దుర్గమ్మఆలయాలంలో భేతాళ నృత్య ప్రదర్శన ప్రత్యేకత సంత‌రించుకుంది.రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయంగా బెజ‌వాడ దుర్గామ్మ విరాజిల్లుతుంది. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి రోజున‌ కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వ‌హిస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగించి,1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు...news19tv.com..

LEAVE A REPLY