క‌ల్పకం భావిని విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ ఉద్యోగాలు

0
399

క‌ల్పకంలోని భార‌తీయ భావిని విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లోని టెక్నీషియన్, బాయిలర్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.
టెక్నీషియ‌న్ – బి: 66 పోస్టులు-విభాగాలు: ఆప‌రేష‌న్స్‌-38, మెకానిక‌ల్‌-12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్-05, ఎల‌క్ట్రానిక్స్‌-02, ఎల‌క్ట్రిక‌ల్‌-09.-
టెక్నీషియ‌న్ – సి: 04 పోస్టులు
విభాగం: బాయిల‌ర్ అటెండెంట్‌.–విద్యార్హతలు: మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.వ‌య‌సు: 01 జులై 2016 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
–ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, అర్థమెటిక్‌తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లోని ప్రశ్నలు కూడా ఉంటాయి. దీన్ని ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా ట్రేడ్ టెస్ట్‌కు పిలుస్తారు. దీనిలో ప్రతిభ చూపిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 21
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేది: ఫిబ్రవరి 10 (www.bhavini.nic.in/)

LEAVE A REPLY