ఇక నుండి రాష్ట్రనికి అన్ని మంచి రోజులే-సిఎం

నెల్లూరుః ద‌గ‌ద‌ర్తిలో గ‌మేస ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్సవంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ యువ‌త ఉఫాథికోసం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ర‌న్నారు.