ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ లో ఉద్యోగాలు

0
260

బ్యాచిల‌ర్స్ ఆప్లికేష‌న్ పంపండి……….తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.
1) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 01
విద్యార్హతలు: బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉండాలి.
2) అసిస్టెంట్ రిజిస్ట్రార్‌: 02
విద్యార్హతలు: ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
3) న‌ర్స్‌: 01
విద్యార్హతలు: జనరల్ నర్సింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
4) అసిస్టెంట్ ఇంజినీర్: 2
విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌
విద్యార్హతలు: సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ ఉండాలి.
5) ఆఫీస్ సూపరింటెండెంట్‌: 01
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
6) టెక్నిక‌ల్ అసిస్టెంట్: 08
విద్యార్హతలు: ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
7) లైబ్ర‌రీ ఇన్‌ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్‌: 01
విద్యార్హతలు: లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
8) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ స్కిల్‌): 08
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
9) ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్: 03
విద్యార్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.www.iisertirupati.ac.in
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: ఫిబ్రవరి 15

LEAVE A REPLY