ఏడుకొండలకు గడప అయిన కడపజిల్లాకు పేర్లు ఎందుకు మారుస్తారు?
అమరావతి: ఏడుకొండలకు గడప అయిన కడప అనే పేరును మారుస్తూ గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా అనే పేరును ఖరారు చేసింది..అయితే ఈ మార్పుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా అనే పేరుకు తరువాత కడప జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది..సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కెబినెట్ నిర్ణయం తీసుకుంది..దీంతో ఇకపై వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు.. గత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడప తొలగించింది..పురణా,,ఇతిహసల చరిత్రను ప్రక్కదొవ పట్టించి,, మరణించి ప్రతి వ్యక్తి పేర్లను జిల్లాలకు పెట్టుకుంటు పోతే,,భవిష్యత్ తరాలకు రాజకీయ నాయకులు ఏం చెప్పాలి అనుకుంటున్నారు??