నెల్లూరుజిల్లా మునిసిపాల్ కార్పేషన్స్ పనిచేస్తున్న ఇంజినీర్లు బదలీ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు,,మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న 42 మంది డిప్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను(Dy.EE) జోన్-3లో,, 30 మంది మునిసిపాల్ అస్టిసెంట్ ఇంజినీర్లు(MAEE),, అస్టిసెంట్ ఇంజినీర్ల(MAE)లను జోన్-2లో బదలీ చేస్తు ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్టరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు..
Dy.EE-T.రఘరామ్ ను( APTIDCO) నెల్లూరు నుంచి చీరాల మునిసిపాలిటీ,,2-P.V.అనిల్ కుమార్(నెల్లూరు మునిసిపాలిటీ నుంచి ఒంగోలు నెల్లూరు మునిసిపాలిటీ)కి,,3-S.గణపతి ఒంగొలు మునిసిపాల్ కార్పేషన్ నుంచి కందుకూరు మునిసిపాలిటీకి,,4-K.సేతుబాబు( APTIDCO) గుంటూరు నుంచి నెల్లూరు ( APTIDCO)కి,,5-P.సాయిరామ్ కావలి మునిసిపాలిటీ నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,6-Ch.సురేష్ నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ నుంచి PH,QC Sub-డివిజన్ ఒంగోలుకు,,B.V రాఘరామ్ ఒంగొలు మునిసిపాల్ కార్పేషన్ నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,7-N.V రామ్ మోహన్ రావు PH.Sub డివిజన్ ఒంగొలు నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,8-M.రమేష్ బాబు కందుకూరు మునిసిపాలిటీ నుంచి గుంటూరు మునిసిపాలిటీకి,,9-P.వేణుగోపాల్ పబ్లిక్ హెల్త్ సబ్ డివిజన్ కనిగిరి నుంచి కావలి మునిసిపాలిటీకి బదలీ చేశారు..అలాగే
మునిసిపాల్ అస్టిసెంట్ ఇంజినీర్లు:-1-Sk.ఫాజిల్ నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ నుంచి కావలి మునిసిపాలిటీకి,,2-D.మాధవి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ నుంచి ఆత్మకూరు మునిసిపాలిటీకి,,3-D.షీన్ని కావలి మునిసిపాలిటీ నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,4-M.శ్రీనివాసరెడ్డి కావలి మునిసిపాలిటీ నుంచి ఆత్మకూరు మునిసిపాలిటీకి,,5-G.లోకేష్ కందుకూరు మునిసిపాలిటీ నుంచి అద్దంకి మునిసిపాలిటీకి,,6-M.సాయి కృష్ణ నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ నుంచి వెంకటగిరి మునిసిపాలిటీకి,,7-G.ఆర్చిత నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ నుంచి ఒంగొలు మునిసిపాల్ కార్పేషన్ కు,,7-B.జిక్కి.వెంకట వరలక్ష్మి ఆత్మకూరు మునిసిపాలిటీ నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,8-M.భవ్య తుడా తిరుపతి నుంచి నెల్లూరు మునిసిపాల్ కార్పేషన్ కు,,9-T.వినోద్ కుమార్ బాపట్ల మునిసిపాలిటీ నుంచి కావలి మునిసిపాలిటికి బదలీ చేశారు.