ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
నెల్లూరు: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని,, భారత మాజీ ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయం అని కలెక్టర్ ఆనంద్ అన్నారు..శనివారం నగరంలోని వేదయపాలెంలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మేల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,, సోమిరెడ్డి,, జాయింట్ కలెక్టర్ కార్తీక్, నగరంలోని పలువురు ప్రముఖులు వున్నారు.