AP&TG

హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో  గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ పోటీలు ఆరంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమమమయ్యాయి. మిస్‌ వరల్డ్‌ పోటీలకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *