మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య
అమరావతి: మైక్రోసాఫ్ట్… సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా డెస్క్ టాప్ కంప్యూటర్లు,, ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి.. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్‌ను విడుదల చేసింది..దాని తర్వాత MS Officeలో వర్క్ చేస్తున్న అన్ని డెస్క్ టాప్ ,,,ల్యాప్‌టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి…power point,,outlook express,,Exelలో వర్క్ చేస్తున్న సమయంలో కంప్యూటర్లు ఒక్కసారిగా షట్ డౌన్ మొడ్ లోకి వెళ్లుతున్నాయి,,వెంటనే వినియోగదారుల ముందు బ్లూ స్క్రీన్‌ను ప్రత్యక్ష్యం అవుతొంది…భారతదేశంలోని పలు విమానయాన సంస్థలు,,న్యూస్ చానల్స్,,సాప్ట్ వేర్ కంపెనీలు,, కొన్ని బ్యాంకులు,, రైల్వేల రిజర్వేషన్స్ లో పలు సమస్యలు తలెత్తాయి..ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ నిపుణులు పనిచేస్తున్నారు.