క‌లెక్ట‌ర్‌ను స‌మ‌ర్దించేందుకు,బి.సి సంఘ‌లు ముందుకు రావ‌డం హ‌స్య‌స్ప‌దం-జ‌డ్పీ వైస్ ఛైర్మ‌న్‌

0
75

నెల్లూరుః అధికార‌పార్టీ అయిన ప్ర‌తిప‌క్ష‌పార్టీపై అవ‌నితి అరోఫ‌ణ‌లు వస్తే జిల్లా క‌లెక్ట‌ర్‌గా వాటిపై విచార‌ణ జ‌రిపించి,నిజ‌నిజాలు తేల్చ‌ల్సిన బాధ్య‌త వుంద‌ని వైకాపా బి.సి జిల్లా అధ్య‌క్ష‌డు దాస‌రి.భాస్క‌ర్‌గౌడ్ అన్నారు.గురువారం జిల్లా వైకాపా కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ అధికారపార్టీ మంత్రి అవినితి,అక్ర‌మ‌ల‌కు పాల్ప‌ప‌డుతున్న‌డ‌ని,ప్ర‌భుత్వ ప‌థ‌కాలు దుర్వినియోగ జ‌రుగుతున్న‌య‌ని స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి వాటిపై విచార‌ణ జ‌రిపి త‌గుచ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన‌తి ప‌త్రం ఇవ్వ‌డ త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.జిల్లా స్దాయిలో అవినితి జ‌రిగినప్పుడు జిల్లా క‌లెక్ట‌ర్‌కు కాకుండా మ‌రేవ్వ‌రికి ఫిర్యాదు చేయాల‌న్నారు.బి.సిల‌కు వ్య‌తిరేకి అయిన మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌నిచేయ‌డం హ‌ర్షించ‌త‌గ్గ విష‌యం కాద‌ని జిల్లా ప‌రిష‌త్ వైస్ ఛైర్మ‌న్ శిరీషా అన్నారు.జిల్లా క‌లెక్ట‌ర్ బి.సిల‌కు న్యాయం చేసిన దాఖ‌లు లేవ‌ని,అలాంటిప్ప‌డు క‌లెక్ట‌ర్‌కు బి.సి కులాలు ఎలా మ‌ద్ద‌తు ప‌ల‌కాత‌య‌న్నారు.జిల్లాలో మంత్రి సోమిరెడ్డి అవినితి విశృంఖలంగా మారిపోయింద‌ని ఆరోపించారు.ఇలాంటి స‌మ‌యంలో అవినితిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి కోర‌డంలో తప్ప ఎలా అవుతుంద‌న్నారు.సోమిరెడ్డి అవినితిని స‌మ‌ర్దించేందుకు,బి.సి సంఘ‌లు ముందుకు రావ‌డం హ‌స్య‌స్ప‌దంగా వుంద‌న్నారు.బి.సి సంక్షేమానికి పాటుప‌డేవారికి మ‌ద్దుతు ఇస్తేమే త‌ప్ప‌,క‌లెక్ట‌ర్‌కు మద్ద‌తు ఇవ్వ‌డం జ‌రగ‌ద‌న్నారు.వెంక‌ట‌గిరి ఎమ్మేల్యే కురుగొండ్ల.రామకృష్ణ కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి మర్య‌దగా మాట్లాడ నేర్చుకోవాల‌ని మాట్లాడడం చూస్తుంటే,దెయ్యాలు వేదాలు వ‌ల్లించ‌న‌ట్లు వుంద‌ని ఎద్దేవా చేశారు.ఈస‌మావేశంలో ఎమ్పీటిసి వెంక‌ట‌శేష‌య్య‌,జ‌డ్పీటిసి శివ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY