మీ అభిమానం తగలేయ్యా ఉండంర్రా-శ్రీధర్ రెడ్డి

సింహం బయటకు వచ్చిందిరా,,, !నెల్లూరు: ఆదివారం వేకువజాము నుండి ysrcp రూరల్ ఎమ్యేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయన ఇంటి వద్దకు చేరుకున్న సంగతి తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి అభిమానులు,కార్యాకర్తలు ఉద్వేగంతో ఉగిపోతు కన్పించారు.ఎమ్మేల్యేను ఇంటి వద్ద ఆరెస్ట్ చేసి అక్కడి ఆసుపత్రికి,అటు తరువార న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.ఎట్టకేలకు అయన బెయిల్ మంజూరు అయింది.న్యాయమూర్తి నివాసం వద్ద నుండి ఎమ్మేల్యే బయటకు వస్తున్న సమయంలో ఉద్వేగం అపుకోలేని అభిమానుల్లో కొందరు సింహం బయటకు వచ్చిదంటు నినాదాలు చేశారు.దింతో ఎమ్యేల్యే “మీ అభిమానం తగలేయ్యా ఉండంర్రా” అటు మందలించారు.అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మేల్యే తనను నమ్మిన వారి కోసం ఎంతదూరమైన వెళ్లతానంటు చెప్పడం అభిమానుల ఆనందంకు హద్దు లేనట్లు వుంది ??