న‌వ‌నిర్మాణ‌దీక్ష చంద్ర‌బాబు కుటుంబానికి ఉప‌యోగ‌ప‌డింది-కాకాణి

0
53

నెల్లూరుః న‌వ‌నిర్మాణ‌దీక్ష పేరుతో ప్ర‌జ‌ధ‌నం దుర్వ‌నియోగం చేయ‌డం తప్ప‌,ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమిలేద‌ని,టిడిపి రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌ల‌ను నెర‌వేచ్చుకునేందుకు ఉప‌యోగించకుంటున్న‌ర‌ని వై.ఎస్‌.అర్‌.కాంగ్రెస్‌పార్టీ నెల్లూరుజిల్లా అధ్య‌క్షుడు,స‌ర్వేప‌ల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి మండిప‌డ్డారు.శ‌నివారం జిల్లా వైకాపా కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడారు.ఈ స‌మావేశంలో ఎమ్పీటిసి వెంక‌ట‌శేష‌య‌క్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY