భర్త వేధింపులు భరించలేక మహిళ కానిస్టేబుల్ బలవర్మణం!

నెల్లూరు: నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది,,భర్త వేధింపులు భరించలేక మహిళ కానిస్టేబుల్ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో భర్త ఆశోక్ తో కలసి నివాసముంటు నాగలక్ష్మి సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవర్మణంకు పాల్పపడింది.భర్త అశోక్ తనను నిత్యం వేధించేవాడని మనస్తాపానకి గురైనట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఎస్పీ కార్యాలయంలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న నాగలక్ష్మి పనిచేస్తుంది.భర్త అశోక్ వేధింపులు తాళలేక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్న నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ ని  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY