ఆందాల హీరోయిన్ రాధిక రాజ‌కీయాల్లోకి రానున్నారా ?

0
159

అమ‌రావ‌తిః ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాజ‌కీయ‌ల్లో ప్ర‌ముఖంగా విన్పిస్తున్నపేరు కుమారస్వామి భార్య రాధిక గురించి..అమె రాజ‌కీయ‌ల ప‌ట్ల ఆసక్తి చూపిస్తుండ‌డంతో,, జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.దింతో సోషల్ మీడియాలో నెటిజన్లు రాధికా గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.ఇందుకు కారణం,,, ఒకప్పుడు ఆమె అందాల హీరోయిన్.రాధిక దక్షణాది భాషాల్లో 32 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అందం, అభినయం ఉన్న నటిగా మెప్పించింది.నినాగాగి అనే కన్నడ చిత్రంతో 2002 లో రాధిక హీరోయిన్‌గా చిత్ర‌రంగ ప్ర‌వేశం చేసింది.రాధికా నటించిన తొలి తెలుగు చిత్రం భద్రాద్రి రాముడు.నందమూరి హీరో తారకరత్న నటించిన ఈ చిత్రం 2004 లో విడుదలయింది.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రాధికకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.సినిమాలలో నటిస్తున్న తరుణంలో కుమారస్వామితో రాధికకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2006 లో వివాహం చేసుకున్నారు.వీరిద్దరో వివాహం అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరికి వయసులో వ్యత్యాసం 17 ఏళ్ళు కావడం విశేషం. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది.అప్ప‌టికి వీరిద్ద‌రికి పెళ్లులు అయ్యి,వారి జీవితభాస్వామ్యుల‌తో విడిపోయివున్నారు.

LEAVE A REPLY