అధికారం ఎక్కడ వుంటే అక్కడే వుంటాం!

అమరావతి: స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి,అటు తరువాత కొంతకాలం ysrcp అధికార ప్రతినిధిగా వ్యవహరించిన,జూపూడి,అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎటు 5 సంవత్సరాలు అధికారం వుండదు కాబట్టి,,తిరిగి ysrcp గూటికి చేరుకుంటే స్వామి కార్యం,స్వకార్యం రెండు కలసి వస్తాయని భావించి,మంగళవారం ఆకుల సత్యనారాయణతో కలిసి జగన్ మోహన్ రెడ్డిని కలసి ysrcpలో చేరనున్నారు.గడచిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత జూపూడి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు.తనకు వున్న పాత పరిచయాలను కలుపుకుంటు ysrcp నాయకులకు దగ్గరయ్యాడు..ysrcp అధినేతకు రాయాబాలు పంపండంతో, జూపూడిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.ఈ మధ్యాహ్నం జూపూడి,ఆకుల జగన్ సమక్షంలో ysrcp కండువా కప్పుకోనున్నారు.

LEAVE A REPLY