డి-మార్ట్‌స్టోర్స్ పేరుతో వాట్స్‌ప్ మేసేజ్-సోష‌ల్‌మీడియా వైర‌స్‌

0
271

అమ‌రావ‌తిః కొంత కాలం క్రింద‌ట GST స్లాబ్‌పేరుతో,పస్తుతం డి-మార్ట్‌స్టోర్స్ పేరుతో సోష‌ల్‌మీడియా వేదిక చేసుకుని,సంబంధిత స్టోర్స్ పేరును ఉప‌యోగించుకుని వినియోగ‌దారుల‌ను అయోమైయంకు గురిచేసేందుకు సోది నా…..లు సోష‌ల్ మీడియా మిత్ర‌ల టైమ్‌ను వేస్ట్ చేసేందుకు, 2500 రూపాయ‌ల ఓచ‌ర్ ప్రీఅంటు మేసెజ్ పంపించి,ఎన్ని సార్లు స‌ద‌రు స్టోర్స్ వెళ్లెరు,ఎన్ని వ‌స్తువులు కొనుగొలు చేశారంటు 3 ప్ర‌శ్న‌లు అడిగి అనంత‌రం ఓచ‌ర్ కోసం ఆప్ల‌య్ చేసుకొవ‌లంటు మేసెజ్ క‌న్పిస్తుంది.ఒక వేళ మీ అభిప్రాయం సంబంధిత పేజ్‌లో టైప్‌చేసి పోస్టు చేయాల‌నుకుంటే,మీ ఫోన్‌లో ప‌ర్టికుల‌ర్ కాల‌మ్‌లో టైపింగ్ కాకుండా అగిపోతుంది.పేజీ పై భాగంలో మాత్రం ఓచ‌ర్‌లో అయిపోతున్న‌ట్లు కౌంట్‌డౌన్ క‌న్పింస్తుంది.ఇప్ప‌టికే చాల మంది సోష‌ల్‌మీడియ మిత్రులు ఈ విష‌యంపై పోస్టులు పెట్టినప్ప‌టికి,కొత్త వారు విష‌యం తెలుసుకునే లోపే వేల మందికి ఈ పోస్టు చేరిపోతుంది.ఈ ప‌ని డి-మార్ట్ స్టోర్స్ చేసిందా లేక మ‌రోక‌రా అన్న‌ది ప‌క్క‌న పెడితే,డి-మార్ట్ స్టోర్స్ బ్రాండ్ పేరు మాత్రం ఇప్ప‌టికే డ్యామేజ్ అయింది.డి-మార్ట‌స్టోర్స్ గురించి వాట్స్‌ప్‌లో వ‌చ్చే మేసేజ్‌ను వీలైయితే డిలిట్ చేసి వేయావ‌చ్చు??

LEAVE A REPLY