భ‌ర‌త్ అను నేనులో హిరోయిన్ ఆస‌లు పేరు ?

0
168

అమ‌రావ‌తిః సినిరంగంలో సెల‌బ్రిటికు ఉన్న సెంటిమెంట్స్ మ‌రే ఇత‌ర రంగంలో ప‌నిచేసేవారికి వుండ‌వంటే అతిశ‌యోక్తి కాదేమో? ఇందుకు పేరు మార్పుతో పాటు రాళ్ల వుంగాలు,పేర్లును మార్చుకోవంటివి చూస్తూ ఉంటాం.ఈ కోవ‌లోనే భ‌ర‌త్ అను నేను అనే సినిమాతో టాప్ హిరోయిన్ అయిన కైరా ఆద్వానీ పేరు వెనుక వ‌న్న క‌థ….కైరా తాతయ్య హమీద్ జాఫ్రీ, అలనాటి నటుడు సయీద్ జాఫ్రిీకి స్వయంగా తమ్ముడు కాగా, చిన్న అమ్మమ్మ ప్రముఖ హిందీ నటుడు అశోక్ కుమార్ పెద్ద కుమార్తె… కైరా అసలు పేరు ఆలియా అద్వానీ కాగా, తొలి చిత్రం ‘పుగ్లీ’ షూటింగ్ సమయంలో దాని నిర్మాత సల్మాన్ ఖాన్, పేరును కైరాగా మార్చాడు.తనకు వ్యాయామం అంటే విప‌రీత‌మై ఆస‌క్తి అని,ఎక్సర్ సైజ్ చేయకుండా ఉండలేనని వెల్లడించింది. అందంగా కనిపించిన ప్రతి వస్తువునూ కొనేసే కైరా, తెలుగులో తొలి చిత్రంలోనే మహేష్ వంటి స్టార్ తో పనిచేసే అవకాశాన్ని పొందడం నమ్మలేకున్నానని అంటోంది. అన్నట్టు కైరాకు మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా కూడా ఉందండోయ్. డిగ్రీ పొందగానే చదువును ఆపేసి నటనలో శిక్షణ కూడా తీసుకున్న‌దంటా…బెస్ట్ ఆఫ్ ల‌క్ ఆలియా…

LEAVE A REPLY