కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా చూసి ఆదరించండి 

నెల్లూరు: సోమవారం సినిమా నటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా,ఎలీషా హీరోయిన్ గా నటించిన కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా ప్రమోషన్ భాగంగా నగరంలోని ఎం.జీ.బి మాల్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అమరావతి కృష్టారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.