ప‌రిపూర్ణ‌నంద‌స్వామిపై విధించి నిషేధం వెంట‌నే తొల‌గించాలి-రామోహ‌న్‌

0
66

నెల్లూరుః భార‌త‌దేశంలో ఉగ్ర‌వాడు స్వేచ్చ‌గా తిరుగుతున్న‌ర‌ని,హిందు ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ గురించి మాట్ల‌డినందుకు ప‌రిపూర్ణనంద‌స్వామిని మొన్న గృహ నిర్బంధ‌న,నేడు హైదరాబాద్ నుండి బ‌హిష్క‌ర‌ణ చేయ‌డం శోచ‌నీయ‌మ‌ని విశ్వ‌హిందు ప‌రిష‌త్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మెంటా.రామోహ‌న్ అన్నారు.గురువారం ప‌ట్ట‌ణంలోని స్దానిక గాంధీ బొమ్మ‌వ‌ద్ద ప‌రిపూర్ణ‌నంద‌స్వామిని తెలంగాణ రాష్ట్రం ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ నిర‌కుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ర‌ని,స్వామిని న‌గ‌రం నుండి బ‌హిష్క‌రించ‌డాని తీవ్రంగా ఖండిస్తున్న‌మ‌న్నారు.క్రైస‌వ‌,ముస్లీం ఓటు బ్యాంకు కోసం కె.సి.ఆర్ ఇలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టారంటు ప్ర‌శ్నించారు.క‌త్తి.మ‌హేష్‌,ఓవైసీ లాంటి వాళ్లు హిందువుల‌పైన‌,రామ‌య‌ణ‌,మ‌హాభార‌త‌ల ప‌ట్ల ఆవ‌హేళ‌న‌గా మాట్లాడితే వాళ్ల మీద కె.సి.ఆర్ ఎందుకు చ‌ర్యులు తీసుకోలేద‌ని నిలిదీశారు.ఇప్ప‌టికైన కె.సి.త‌క్ష‌ణమే స్పందించి,ప‌రిపూర్ణ‌నందస్వామికి క్ష‌మ‌ప‌ణ చెప్పి,అయ‌న మీది విధించి,బ‌హిష్క‌ర‌ణ తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో విశ్వ‌హిందు ప‌రిక్ష‌త్ జిల్లా జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌సాద్‌,మారం.విజ‌య‌ల‌క్ష్మి,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY