D.P.R.O-DDగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ వెంక‌టేశ్వ‌ర‌ప్ర‌సాద్‌

0
99

నెల్లూరుః స‌మాచార పౌర సంబంధాల‌శాఖ నెల్లూరు ఉప‌సంచాల‌కులుగా ముమ్మ‌డి.వెంటేశ్వ‌ర‌ప్రసాద్ శుక్ర‌వారం ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించారు.ప్ర‌కాశంజిల్లా ఒంగోలులో సహాయ సంచాల‌కులుగా ప‌నిచేస్తున్న అయ‌న‌కు ప్ర‌భుత్వ ఇటీవ‌ల ప‌దోన్న‌తి క‌ల్పిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసింది.బాధ్య‌తు చేప‌ట్టిన అనంత‌రం అయ‌న జిల్లా మంత్రులు డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ‌,సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి,జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు,ఎస్పీ ర‌స్తొగీని మ‌ర్యాద పూర్వ‌కంగ క‌లుసుకుని పుష్ఫ‌గుచ్చాలు అంద‌చేశారు.

LEAVE A REPLY