టిటిడి బోర్డు మెంబ‌ర్ స‌భ్య‌త్వం నుండి వైదొలుగుతున్న-అనిత‌

0
206

అమ‌రావ‌తిః ఏడుకొండ‌ల‌వాడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి క్తైస్త‌వుల‌కు మ‌ద్ద‌తు తెలుతున్న‌వ్య‌క్తి ఛైర్మ‌న్‌గా,తాను క్రిస్టియ‌న్ అని ఒక టిడి ఛాన‌ల్ ఇంట‌ర్వులో చెప్పిన ఎమ్మేల్యే అనిత‌ను టీటీడీ బోర్డు మెంబర్ పదవికి ముఖ్య‌మంత్రి నామినేట్ చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎతున్న నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌డంతో,టిటిడి బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వి వద్దంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాయ‌డం పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగించ‌డంలేదు అన్న‌ది మోజ‌ర్టీ హిందువుల అభిప్రాయం.ఈనెల 28వ తేదిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌ల స‌మావేశంమై ప్ర‌మాణ స్వీక‌ర కార్య‌క్ర‌మం ప్రారంభంమైయే వ‌ర‌కు మెజార్టీ ప్ర‌జ‌ల అభిప్రాయ‌లు ఏలా వుండ‌బోతున్నాయి అనేది వేచిచూడాల్సింది.ఒక వేళ వీరి ప్ర‌మాణ స్వీక‌రం త‌రువాత తిరుమ‌ల‌లో ఆప‌చారం ఏదైన జ‌రిగిన‌ట్ల‌యితే,ఏడుకొండ‌ల‌వాడి భ‌క్తుల నుండి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెలువెత్తే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో అనేది వేచి చూడాల్సిందే..?

LEAVE A REPLY