చంద్ర‌బాబుకు గుడిని నిర్మిస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్స్‌

0
94

క‌ర్నూలుః ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు ఏకంగా గుడిని కట్టి అందులో 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని పెట్టానున్నారు.కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఆలయాన్నినిర్మిస్తున్నారు. గుడికి మంగ‌ళ‌వారం మంత్రి అఖిలప్రియ,నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు శంకుస్థాపన చేశారు.హిజ్రాలకు రూ.1500 పెన్షన్‌తో పాటు తెల్లరేషన్ కార్డును కూడా ముఖ్యమంత్రి ప్రకటించినందుకు చంద్రబాబుపై కృతజ్ఞతతో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు.ఈ నిర్మాణానికి ఎంపీ టీజీ వెంకటేష్,మంత్రి అఖిలప్రియ,స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు.

LEAVE A REPLY