RTC బస్సు ఢీ కొని వ్య‌క్తి దుర్మ‌ర‌ణం

0
63

నెల్లూరుః చిల్లకూరు కోట క్రాస్ రోడ్ వద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం RTC బస్సు ఎదురుగా వ‌చ్చిన బైక్‌ను తప్పించబోయి వెంకటయ్య పై దూసుకేళ్ళడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిప వివార‌ల ప్ర‌కారం చిల్లకూరు మండలం గుత్తావారిపాలెంకి చెందిన తేరూరు.వెంకటయ్య(50) అనే వ్యక్తి ప‌నుల నిమిత్తం రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న నెల్లూరు-2డిపోకు చెందిన బస్ ఢీ కొన‌డంతో అత‌పే అక్క‌డిక్క‌డే మృతి చెందాడు.స్దానికులు ఇచ్చిన స‌మాచారం ఘ‌ట‌న స్ద‌లంకు చేరుకుని,కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమ‌న్నారు.

LEAVE A REPLY