ప‌థ‌కాలు బాగున్నాయి ?

0
129

నెల్లూరుః న‌వ‌నిర్మాణదీక్ష‌లో భాగంగా చిల్ల‌కూరు మండ‌లం ప‌రిధిలోని తాడ్వాయ‌పాడులో నిర్వ‌హించిన గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ముందు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ల్ల త‌మ కుటుంబాలు ఎలా ల‌బ్దిపొందాయో అన్న విష‌యం తెలియ‌చేస్తున్న మ‌హిళ‌..వేదిక కూర్చుని ఆస్త‌కిగా వింటున్న చంద్ర‌బాబునాయ‌డు,జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు,మంత్రులు సోమిరెడ్డి,ఆమ‌ర్‌నాథ్‌రెడ్డి,మాజీ నాయ‌కులు నెల‌వ‌ల‌,ప‌ర‌స త‌దిత‌రులు.

LEAVE A REPLY