నూడాకు నిధులు ఇవ్వండి సార్ ?

0
97

నెల్లూరుః నూడా ఛైర్మ‌న్‌గా ప‌ద‌వీ వ‌చ్చింది కాని నిధులు లేక‌పోవ‌డంతో ఒట్టి చేతుల‌తో కూర్చుని కాలం గడపాల్సి వ‌స్తుంది,ఏదో మీరు ద‌య‌త‌ల‌చి ఓ వంద కోట్ల రూపాయ‌లు నిధులు మంజూరు చేస్తే,నూడా క‌ళ‌క‌ళ లాడుతుంది అన్న‌చంద‌న నూడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద వంగి మ‌రి వేడుకుంటున్న‌ట్లు ఈ ఫోటో క‌న్పిస్తుంది..మ‌రి మీరు ఏమంటారు.?

LEAVE A REPLY