మ‌హాసంక‌ల్పం కార్య‌క్ర‌మం దిగ్వివిజ‌యంగా పూర్తి చేస్తాం-మంత్రి నారాయ‌ణ‌

0
85

నెల్లూరుః న‌వ‌నిర్మాణదీక్ష‌ ముగింపు అయిన మ‌హాసంక‌ల్పం ప్ర‌తిజ్ఞా కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పాల్గొన్నంటున్న సంద‌ర్బంగా వ‌ర్షం వ‌చ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్ర‌త్తలు తీస‌కొవ‌డం జ‌రిగింద‌ని రాష్ట్ర పురపాల‌కశాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ తెలిపారు.శుక్ర‌వారం అయ‌న వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అధికారులు,నాయ‌కుల‌తో క‌ల‌సి స‌భ‌స్ద‌లి ఏర్పాట్లును ప‌రివేక్షించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మీడియాతో మాట్లాడుతూ న‌వ‌నిర్మాణ‌దీక్ష‌ కార్య‌క్ర‌మానికి దాదాపు 50 వేల మంది ప్ర‌జ‌ల‌కు వ‌స్తార‌ని అంచ‌న వేస్తున్న‌మ‌న్నారు.మంత్రితో పాటు మాజీ ఎమ్మేల్యే ప‌ర‌స‌.ర‌త్నం,ఐ.సి.డి.ఎస్ పిడి ప్రశాంతి,నెల్లూరు ఆర్.డి.ఓ హ‌రిత త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY