200 రోజుల పాటు గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మాలు-మంత్రి ఆమ‌ర్‌నాధ్‌రెడ్డి

0
88

నెల్లూరుః గ‌తంలో టిడిపి నాయ‌కులు గ్రామాల‌కు వెళ్లిన‌ప్పుడు కుప్ప‌లు తెప్ప‌లుగా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌ను చెప్పే వార‌ని,అయితే గ‌త 3 సంవ‌త్స‌రాల నుండి ప్ర‌భుత్వ చేప‌ట్టిన ప‌థ‌కాల‌తో స‌మ‌స్య‌లు శాతం దాదాపుగా త‌గ్గ‌పోయింద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌శాఖ‌,జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అమ‌ర్‌నాధ్‌రెడ్డి తెలిపారు.శ‌నివారం జిల్లా టిడిపి కార్యాల‌యంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ స‌మ‌న్వ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని,గ్రామ‌ద‌ర్శిని,వార్డు ద‌ర్శిని కార్యాక్ర‌మం రాబోయే 200 రోజుల పాటు నిర్వ‌హించేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.ఈస‌మావేశంలో మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి,బీదా.మ‌స్దాన్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY