క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్స‌హం-మంత్రి లోకేష్‌

0
72

నెల్లూరుః ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్ర‌తి గ్రామం నుండి క్రీడకారుల‌ను వెలుగులోకి తీసుకుని వ‌చ్చేందుకు,నియోజ‌వ‌ర్గంలో ఓపెన్ స్టేడియం ఏర్పాటుకు ప‌నులు ప్రారంభంఅయ్యాయాని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా.లోకేష్ తెలిపారు.శుక్ర‌వారం కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఓపెన్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియం ప‌నులు త్వ‌ర‌లో పూర్తి కానున్న‌య‌ని తెలిపారు.రాష్ట్రం నుండి జాతీయ‌,అంత‌ర్జాతీయ స్దాయి క్రీడ‌కారుల‌ను త‌యారు చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిధులు కేటాయిస్తున్న‌ర‌ని తెలిపారు.ఎన్నిక స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన రైతుల రూణ‌మాఫీని విడ‌త‌వారీగా ఆమలు చేసి చూపించార‌న్నారు.

LEAVE A REPLY