ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మొద‌టి స్దానంలో ప్ర‌కాశం జిల్లా 97.93 శాతం

0
54

విశాఖ‌ప‌ట్నంః రాష్ట్రంలో ప‌ద‌వ త‌ర‌గ‌తి అత్య‌ధిక పాస్ ప‌ర్సంటేజ్‌తో ప్ర‌కాశం జిల్లా 97.93 శాతంతో ముందు ఉండ‌గా అత్య‌ల్ప పాస్ ప‌ర్సంటేజ్‌తో నెల్లూరు జిల్లా 80.37 శాతంతో వుంద‌ని రాష్ట్ర విద్యాశాఖ‌మంత్రి గంటా.శ్రీనివాస‌రావు తెలిపారు.ఆదివారం విశాఖ‌పట్నం ఏ.యు సాత్న‌కోవ మందిరం నుండి 2017-18 ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణ‌త‌లో బాలురు 94.41 శాతం కాగా బాలిక‌లు 94.56తో బాలుర కంటే .15 శాతంతో ముందున్నార‌న్నారు.

LEAVE A REPLY