శ్రీకాళహస్తిలో వైభ‌వంగా అక్ష‌రాభ్యాసం

0
91

టీటీడి 100 గ‌దులు ప్రారంభం
శ్రీకాళహ‌స్తిః శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రాల‌యంలో శ‌నివారం సామూహిక అక్ష‌ర‌భ్యాసం వైభ‌వంగా జ‌రిగింది.ఆల‌యంలోని గురు ద‌క్షిణామూర్తి స‌న్నిధిలో జ‌రిగిన ఈకార్యక్ర‌మంలో రాష్ట్రప‌రిశ్ర‌మ‌లశాఖ మంత్రి అవ‌ర్‌నాధ్‌రెడ్డి,ఎమ్మేల్యే బొజ్జ‌ల‌.గోపాల‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ద‌క్షిణామూర్తి స‌న్నిధిలో క‌ల‌శ‌స్దాప‌న చేసి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అక్ష‌ర‌భ్యాసం కార్య‌క్ర‌మంను మంత్రి,ఎమ్మేల్యే,ఈవోలు పిల్ల‌ల చేత ఆక్ష‌రాలు రాయించారు.
టీటీడి 100 గదులు ప్రారంభంః-శ్రీక‌ళాహ‌స్తీశ్వ‌ర స్వామిదేవాస్దానానికి అనుబంధ‌మైన భ‌ర‌ద్వాజ తీర్దంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్దానం ఆధ్వ‌ర్యంలో నిర్మించిన వంద అద్దె గ‌దుల స‌ముదాయాన్ని మంత్రి అమ‌ర్‌నాధ్‌రెడ్డి ప్రారంభించారు.ఈకార్యక్ర‌మంలో ఎమ్మేల్యే బోజ్జ‌ల‌.గోపాల‌కృష్ణారెడ్డి ఈవో,మునిసిపాల్ ఛైర్మ‌న్ పార్ద‌సార‌ధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY