ఇళ్ల కేటాయింపు lottery విధానంలో పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించండి-ముఖ్య‌మంత్రి

0
74

నెల్లూరుః ఈ నెల 15వ తేదిలోపు అన్ని పుర‌పాల‌క సంఘాల్లో ల‌బ్దిదారులు ఎంపిక పూర్తి చేసి D.L.S.Cలో అమోదం తీసుకోవాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా.చంద్ర‌బాబునాయుడ అధికారుల‌ను అదేశించారు.శుక్ర‌వారం అమ‌రావ‌తి నుండి సి.ఎం టెలీకాన్ప‌రెన్స్ ద్వారా అన్ని జిల్లాలో క‌లెక్ట‌ర్స్‌తో స‌మావేశం నిర్వ‌హించారు.అలాగే న‌వంబ‌ర్ 22వ తేది లోపు ఎపింక చేసిన ల‌బ్దిదారుల‌కు Online system lottery ద్వారా ఇండ్ల‌ను కేటాయించాల‌ని ఆదేశించారు.ఈ lottery విధానంలో పార‌ద‌ర్శ‌కంగా ఆంద‌రి స‌మ‌క్షంలో ఎటువంటి అనుమానాక‌ల‌కు తావులేకుండా ల‌బ్దిదారులంద‌రికి cell msgలు వ‌చ్చే విధంగా NICస‌హ‌కారంతో నిర్వ‌హించాల‌న్నారు.డిశంబ‌ర్ 15వ తేది నాడు ఒక ల‌క్ష గృహాల‌కు 28 పుర‌పాల‌క సంఘ‌ల ప‌రిధిలో అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేసి గృహ ప్ర‌వేశాలు క‌ల్పించ‌ల‌న్నారు.ఎంపిక చేసిన ల‌బ్దిదారుల‌కు Mepma స‌హ‌కారంతో బ్యాంకు రుణాలు ఇప్పించాల‌ని కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు, మునిసిపాల్ క‌మీష‌న‌ర్‌,సిపిఓ.పిడి హౌసింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY