సుధాక‌ర్ మాహారాజ్ క్రైమ్ స్కామ్ స్టోరీ- 2nd Part

0
217

నోటు పుస్త‌కాల‌పై పెట్టుబ‌డి-కోట్ల‌రూపాయ‌లు ?
నెల్లూరుః స్కామ్ చేయాలి అని ప్లాన్ చేసిన‌ప్పుడు మ‌న త‌న అన్న తావు లేదు.ఇంటి ప‌క్క వున్న‌వారా,,లేక ఒక వీధిలో నివాసించే వారా అన్న భేద‌భిప్రాయంలేదు. డిపాజిట్ క‌ట్టిన వారికి డిక్కీ చూపించామ లేదా అన్నదే ఇక్క‌డ ప్ర‌ధానం.వీలైనంత వ‌ర‌కు మంది డ‌బ్బును కోట్ల‌ల్లో దొచుకోవ‌డ‌మే ల‌క్ష్యం. తెర‌వెనుక వున్న వారిని పక్క‌న‌ పెడితే, ప్రజ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బు క‌ట్టించుకుని ఆడ్ర‌సులేకుండా పోయిన శ్రీనివాసులు,వాస‌వీల‌ను నేటి వ‌ర‌కు పోలీలుసు ఆదుపులోకి తీసుకోలేదంటే దాని వెనుకు ఉన్న మ‌ర్మం ఏమిటి,అమాయ‌క ప్ర‌జలు అనే భ‌క్తులు తాము క‌ట్టిన డ‌బ్బు ఎప్ప‌డు వ‌స్తుందో అని ప్ర‌తిరోజు ఆశ్ర‌మం అనే స్కామ్ ఇంటికి రోజు తిరుగుతున్నారు. భాధితుల ఆరోప‌ణ‌లు మీరే చూడండి..మిగిలిన క‌థ మూడ‌వ‌ భాగం అందిస్తాం..news19tv.com..మీకు తెలిసిన వివ‌రాలు,ఫోటోలు లేక వీడియోలు… news19tv@gmail.com పంప‌వ‌చ్చు..10వ తేది 1st Part ప్ర‌చురించ‌డం జ‌రిగింది..

LEAVE A REPLY