ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నాలు ఖరారు

0
193

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నాలు ఖరారయ్యాయి.బుధ‌వారం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఇందుకు సంబంధించిన AP:GO MS No:59-Dt:30-5-18ను విడుదల చేశారు.ఈ చిహ్నాలు వచ్చే నెల 6 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
రాష్ట్ర వృక్షం: వేప చెట్టు,రాష్ట్ర జంతువు: కృష్ణ జింక,రాష్ట్ర పక్షి: రామ చిలుక‌,రాష్ట్ర పుష్పం: మల్లె పువ్వులు చిహ్న‌లుగా ఉండ‌నున్నాయి.

LEAVE A REPLY