భ‌క్త జ‌న‌సంద్ర‌మైన శ్రీకాళాహ‌స్తీ

0
92

శ్రీకాళాహ‌స్తీః చిత్తూరు జిల్లా శ్రీకాళాహ‌స్తీ పట్ట‌ణంఓని ముక్కండి క్షేత్రం మంగ‌ళ‌వారం మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన భ‌క్త జ‌న సంద్ర‌మైంది.సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భ‌క్తులు శ్రీకాళాహ‌స్తీర్వురుని ద‌ర్వించుకోవాడానికి విచ్చేశారు.ప‌విత్ర‌మైన స్వ‌ర్ణ‌ముఖిన‌దిలో భ‌క్తులు పుణ్య స్నానాలు అచ‌రించి మొక్కులు తీర్చుకున్నారు.భ‌క్తుల ర‌ద్దీకి త‌గ్గ‌ట్లుగా ఇఓ భ్ర‌మ‌రాంబ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని మ‌హాలఘు ద‌ర్శ‌నం ఏర్పాటు చేయ‌డంతో,భ‌క్తులు ప్ర‌శాతంగా ప‌శుపతినాధుడుని గంట వ్య‌వ‌ధిలో ద‌ర్శించుకున్నారు.

LEAVE A REPLY