సూర్య‌ప్ర‌భ‌-తేజ‌రిల్లిన శివ‌ప్ర‌భ‌

0
155

శ్రీక‌ళాహస్తీః మ‌హాశివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాల్లో భాగంగా మూడో రోజైన శ‌నివారం ఉద‌యం సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై స్వామివారు పుర‌వీధుల్లో ఉరేగారు.జ్ఞాన‌ప్ర‌సూనాంబ అమ్మ‌వారు చ‌ప్ప‌రంపై అయ‌న వెన్నంటి వెడ‌లారు.వ‌ర్ణిపంప‌న‌ల‌వికాని అపురూప భ‌క్తిసామ్రాజ్యం,స‌ర్వాభ‌ర‌ణాలంకృతులైన స్వామి,అమ్మ‌వార్లు నాలుగు మాడా వీధుల్లో విహ‌రిస్తూ బ‌క్తుల‌ను అభ‌య‌ప్ర‌దానం చేశారు.

LEAVE A REPLY