హంస వాహ‌నంపై హ‌ర విలాసం

0
184

శ్రీక‌ళాహ‌స్తీః శ్రీక‌ళాహ‌స్తీశ్వ‌రుని మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అదివారం మూడో తిరునాళ్ళ అత్యంత వైభవంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా ముక్కంటీశుడు హంస‌వాహ‌నారూఢూడై భ‌క్తికోవిదుల‌ను క‌నువిందు చేశారు.స‌ర‌స‌నే జ్ఞాన ప్ర‌సూనాంబ ఆమ్మ‌వారు యాళి వాహ‌నాన్ని అధిరోహించి వెంట సాగారు.భ‌క్త‌క‌న్న‌ప్ప‌,చండికేశ్వ‌రుడు స్వామి,ఆమ్మ‌వార్ల వాహ‌న సేవల మున్ముందు న‌డుస్తూ దారి చూప‌గా వెనుకునే వినాయ‌క‌స్వామి అనుస‌రించారు.పుర‌వీధుల్లో పంచ‌మూర్తుల ఉరేగింపు సాగింది.

LEAVE A REPLY