మ‌నోహ‌రం ర‌థోత్స‌వం

0
153

శ్రీకాళాహ‌స్తీః హ‌ర హ‌ర మ‌హ‌దేవ శంభో శంక‌ర అంటు నినాద‌ల మిన్న‌ముట్ట‌గా ర‌థంపై అమ్మ‌వార్ల‌తో కూడా హ‌రుడు శ్రీకాళాహ‌స్తీ పుర‌వీధుల్లో ఉరేగి, భ‌క్తుల‌ను క‌నువిందు చేశారు.బుధ‌వారం మ‌హాశివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాల్లో భాగంగా ర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది.నాలుగు మడావీధులు భ‌క్తుల‌తో నిండిపోయాయి.భ‌క్తులు ర‌థంపై ఉప్పు,మిరియాలు చ‌ల్లి త‌మ మొక్కులు తీర్చుకున్నారు.

LEAVE A REPLY