శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రునికి ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

0
171

శ్రీకాళాహ‌స్తీః శ్రీకాళాహ‌స్తీశ్వ‌రుని మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్వ‌వాల్లో భాగంగా సోమ‌వారం జ్ఞాన‌ప్ర‌సూనాంబ స‌మేత శ్రీకాళాహ‌స్తీశ్వ‌రునికి ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల‌రావు ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌చేశారు.ఆల‌య ఆవ‌రణంలోకి బ్ర‌హ్మ‌గుడి నుండి ప‌ట్టు వ‌స్త్రాలు తీసుకొచ్చిన మంత్రికి ఇఓ భ్ర‌మ‌రాంబ‌,ఆల‌య అధికారులు వేదపండితులు ఘ‌న‌మై స్వాగ‌తం ప‌లికారు.వ‌స్ర్రాల‌ను స్వామి,అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌కు అల‌కంరించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి క‌ర్పూర హార‌తులు స‌మ‌ర్పించారు.అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.

LEAVE A REPLY