క‌మ‌నీయంగా శ్రావ‌ణ న‌క్ష‌త్రంలో ఏడుకొండ‌ల‌వాడి క‌ళ్యాణం

0
184

నెల్లూరుః హిందు ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్,ధ‌ర్మ ప్ర‌చార మండ‌లి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెల శ్రావ‌ణ న‌క్ష‌తంలోనిర్వ‌హించే ఏడుకొండ‌ల‌వాడి క‌ళ్యాణం అంత్య‌త వైభ‌వంగా జ‌రిగింద‌ని ధ‌ర్మ ప్ర‌చార మండ‌లి జిల్లా అధ్య‌క్ష‌డు అడిట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం తెలిపారు.మంగ‌ళ‌వారం స్దానిక దుర్గా మిట్ట‌లోని టిటిడి క‌ళ్యాళ మండ‌పంలో జ‌రిగిన‌ స్వామివారి క‌ళ్యాణంకు టిటిడి ఇఓ స్వ‌యంగా క‌ళ్యాణ ల‌డ్డు ప్ర‌సాదం పంపిస్తార‌ని,స్వామి వారి క‌ళ్యాణం అనంతరం భ‌క్తుల‌కు స్వామివారి ప్ర‌సాదం అంచేయ‌డం జ‌ర‌గుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మాని ప్ర‌తి నెల శ్రామ‌ణ‌న‌క్ష‌త్రం కళ్యాణం జ‌రిపించ‌డం,, స్వామివారి కృపేన‌ని అన్నారు.ప్ర‌తి నెల నెల్లూరు టిటిడి క‌ళ్యాణ మండపంలో జ‌రిగే ఈకార్య‌క్ర‌మంలో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లంతా పాల్గొని స్వామివారి కృఫ‌కు పాత్రులు కావ‌ల‌ని విజ్ఞాప్తి చేశారు.

LEAVE A REPLY