శ్రీ కాళ‌హ‌స్తీశ్వ‌రుని బ్ర‌హోత్స‌వాలు రేప‌టి నుండి ప్రారంభం-ఇ.ఓ

0
120

శ్రీకాళ‌హ‌స్తీః శివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాలు ఈనెల 8వ తేది నుండి 20వ తేది వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని ఆల‌యా ఇ.ఓ డి.భ్ర‌మ‌రాంబ తెలిపారు.బుధ‌వారం బ్ర‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నూత‌నం నిర్మించిన వ‌స‌తి భ‌వ‌నాలు ప్రారంభించారు.

LEAVE A REPLY