సబ్-జూనియర్ బాస్కెట్ బాల్ జిల్లా జట్లు ఎంపికలు.

0
106

నెల్లూరుః ఈనెల‌ 21 నుంచి 24 వరకు ఒంగోలులో జరగనున్న,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా సబ్-జూనియర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా జ‌ట్ల‌ ఎంపిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు నెల్లూరు జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సెక్ర‌ట‌రీ గాదం.వాసు తెలిపారు.ఎంపిక‌ల్లో పాల్గొనే బాలబాలికలు 01-01-2005 తరువాత పుట్టి వారు అర్హుల‌న్నారు.సెల‌క్ష‌న్స్‌ ఈనెల 18వ తేదిన స్దానిక A.C సుబ్బారెడ్డి స్టేడియంలో సాయంత్రం 5.00 గంటలకి జరుగుతాయని తెలిపారు.ఈ ఎంపికలో పాల్గొనే వారు ఆధార్ కార్డ్,పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌ను చూపించి ఎంపికలో పాల్గొనవచ్చని,ఇత‌ర వివరాలకు ఫోన్ 9440879884 సంప్రదించాల‌న్నారు.

LEAVE A REPLY