అంతర్జాతీయ‌ స్దాయి కోచ్‌ల‌తో అథ్లెటిక్స్ కీడ్రకారుల‌కు శిక్ష‌ణ‌-సుబ్ర‌మ‌ణ్యం

0
91

అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు ప్ర‌ముఖ్య‌తనివ్వ‌లి
నెల్లూరుః రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న క్రీడల ప్ర‌ణాళిక 2017-22తో ప్రాజెక్ట్ గాండీవ పేరుతో ప్రారంభించిద‌ని,ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వున్న వ్యాయ‌మ,ప్ర‌ధానోపాధ్యాయులు,పాఠ‌శాల‌ల ప్రిన్సిపాల్స్‌కు ఆవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌మ‌ని జిల్లా క్రీడాశాఖాధికారి,సెట్‌నెల్ సిఇఓ సుబ్ర‌మ‌ణ్యం తెలిపారు.మంగ‌ళ‌వారం స్దానిక డి.కె.డ‌బ్యూ కాలేజ్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ మారుముల ప్రాంతాల పాఠ‌శాల్లో చ‌దువుతున్న విద్యార్దులో అథ్లెటిక్స్‌లో ప్ర‌తిభ‌ను గుర్తించి,వారిని జిల్లా,రాష్ట్ర,జాతీయ‌ స్దాయి పోటీల్లో పాల్గొనేవిధంగా తీర్చిదిద్ద‌డం ముఖ్యోద్దేశ‌మ‌న్నారు.అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంకు చెంద‌న కె.సూర్య‌ప్ర‌కాష్ 2018లోనే ఏవ‌రెస్ట్ శిఖ‌రం అధిరోహించి,జిల్లాకు పేరుతెచ్చిన‌ సంద‌ర్బంను పుర‌స్క‌రించుకుని ఘ‌నంగా స‌న్మానం చేశారు.ఈ స‌ద‌ర్బంలో సూర్య ప్ర‌కాష్ మాట్లాడారు.ఈకార్య‌క్ర‌మంలో నెల్లూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి ఆరిగెల‌.విజ‌య‌కుమార్,క్రీడ‌శాఖ చీఫ్ కోచ్ ర‌మ‌ణ‌య్య‌,డికెడ‌బ్యూ కాలేజ్ ప్రిన్సిపాల్,పి.ఇ.టిలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY