3వ రోజు క్రీడా అకాడ‌మీలకు ఎంపిక‌లు

0
64

నెల్లూరుః రాష్ట్రస్దాయి క్రీడా అకాడ‌మీల ఎంపిక‌లు స్దానిక ఏ.సి స్టేడియంలో 3వ రోజు కొన‌సాగాయి.క‌బ‌డ్డీ,ఖో ఖో,వాలీబాల్ క్రీడా అకాడ‌మీల ఎంపిక‌లకు రాష్ట్ర నలుమూల నుండి దాదాపు 150 మంతి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.సెల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్యులుగా సాయ్‌,త‌న్వీక్‌,అసోసియేష‌న్ నుండి ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY